బిల్లు గడువుపై అటార్నీ జనరల్ సలహా కోరిన రాష్ట్రపతి
21-01-2014 Tue 17:21
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై నాలుగు వారాల పాటు గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. వెంటనే ఆయన దానిపై అటార్నీ జనరల్ సలహా కోరారు.